మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

69చూసినవారు
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
మస్తాన్‌సాయిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసి ఆమెపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆమె ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ కోసం లావణ్యను చంపేందుకు కూడా పలుమార్లు మస్తాన్ సాయి ప్రయత్నించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్