వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

74చూసినవారు
వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నేర చరిత్ర ఉందని, ఆయనపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను వంశీ బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్