ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ ముఖ్య నేతలు?

51చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ ముఖ్య నేతలు?
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ముఖ్య నేతలు ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో భారీగా ఏకే 47 లు దొరికడంతో అనుమానాలకు తావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్