కాంగ్రెస్ జాతీయ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతుండగా మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, బీజేపీ ఎంపీ నీరజ్ శేఖర్.. ఖర్గే ప్రసంగానికి అంతరాయం కలిగించారు. దీనిపై మండిపడిన ఖర్గే .. ‘నేను కూడా మీ తండ్రికి స్నేహితుడినే. నేనూ ఆయనతో తిరిగాను. చుప్.. చుప్.. చుప్ బైఠో’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.