రాహుల్‌ గాంధీకి కిషన్‌ రెడ్డి కౌంటర్‌

56చూసినవారు
రాహుల్‌ గాంధీకి కిషన్‌ రెడ్డి కౌంటర్‌
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూపీఏ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎన్డీఏకు ఆపాదించడం రాహుల్‌ అవివేకం అని విమర్శించారు. కాంగ్రెస్‌ 10 ఏళ్ల పాలనలో 6 శాతం ఉపాధి పెరిగితే బీజేపీ పాలనలో ఉపాధి 36 శాతానికి పెరిగిందని అన్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 4.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్