గుడివాడ పీఎస్‌కు కొడాలి నాని (వీడియో)

1చూసినవారు
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ పీఎస్‌లో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కొడాలి, ఇటీవల మళ్లీ గుడివాడలో కనిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్