మరో కొత్త వివాదంలో కొలికపూడి

54చూసినవారు
మరో కొత్త వివాదంలో కొలికపూడి
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక పార్టీ కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకిి వచ్చింది. అయితే వీడియో బయటకు రాకుండా కొలికపూడి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్