ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు.. ఆయన నేపథ్యమిదే

81చూసినవారు
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు.. ఆయన నేపథ్యమిదే
AP ప్రభుత్వం కొత్తగా పర్యావరణ సలహాదారుగా నియమించిన కొమెర అంకారావు జీవిత కథ ఎంతో స్ఫూర్తిదాయకం. పేద రైతు కుటుంబానికి చెందిన ఆయన.. నల్లమల అడవుల పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. అడవుల్లో ప్లాస్టిక్‌ చెత్తను ఏరడం, పక్షులకు గింజలు వేయడం, పాఠశాలల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటారు. ఆయన కృషిని గుర్తించిన CM చంద్రబాబు, వనమహోత్సవం వేదికపైనే సలహాదారుగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

సంబంధిత పోస్ట్