డయాఫ్రం వాల్ నిర్మాణంపై మాట్లాడకుండా ఉండేందుకే.. కొమ్మినేని అరెస్టు: అంబటి

82చూసినవారు
డయాఫ్రం వాల్ నిర్మాణంపై మాట్లాడకుండా ఉండేందుకే.. కొమ్మినేని అరెస్టు: అంబటి
AP: అంతర్జాతీయ నిపుణులు చెప్పినదానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం డయాఫ్రం వాల్ నిర్మాణం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. 0.9 మందానికి కుదించి చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై మాట్లాడే అవకాశం లేకుండా.. కొమ్మినేని అరెస్టు పై మాట్లాడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తెచ్చిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు ఇదొక ఉదాహరణ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్