కాసేపట్లో మంగళగిరి కోర్టుకు కొమ్మినేని (వీడియో)

71చూసినవారు
AP: అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నారు. సోమవారం కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లాకు తీసుకొచ్చారు. రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. టీడీపీ నేతల నిరసనల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్