అమలాపురం: 37 రోజులుగా నిరసన

72చూసినవారు
37 రోజులుగా సమ్మె చేస్తున్నామని తమ గోడు పట్టించుకోవాలని అమలాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గురువారం కోరారు. కూటమి విజయోత్సవ వేళ అయినా తమ న్యాయమైన సమస్యలు తీర్చాలని నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవస్థలను స్తంభింపజేస్తామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్