అమలాపురం: తిరంగా యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాట్నం

50చూసినవారు
అమలాపురం: తిరంగా యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాట్నం
భారత ప్రభుత్వం పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా శుక్రవారం అమలాపురం గడియార స్తంభం నుండి ప్రారంభమైన తిరంగా యాత్రలో స్వతంత్ర సంగ్రామం లో కీలక పాత్ర పోషించిన ప్రపంచంలో అరుదైన ఫోటోలలో ప్రత్యేక చిత్రంగా గుర్తింపు పొందిన చరఖా(చేనేత రాట్నం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రాట్నంతో చేనేత సెల్ కన్వీనర్ సోరంపల్లి పద్మినీ కుమార్ యాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్