అమలాపురం సచివాలయ శిలాఫలకం ధ్వంసం

67చూసినవారు
అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి సచివాలయం శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ధ్వంసం చేశారు. సచివాలయ నూతన భవనాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించగా అప్పటి మంత్రి విశ్వరూప్ సచివాలయాన్ని ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. తాజాగా ఆ శిలాఫలకం ధ్వంసమైనట్లు సచివాలయ ఉద్యోగులు గుర్తించారు. ఈ మేరకు సర్పంచ్ ప్రసన్నలక్ష్మి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్