జేసిఐ అమలాపురం వారిచే పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహన

59చూసినవారు
జేసిఐ అమలాపురం వారిచే పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహన
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జె సి ఐ) అమలాపురం వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పురుషుల్లో సాధారణంగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించిన అవగాహన ప్రతులను వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన ఉద్యోగులకు, యజమానులకు అందజేశారు. ఈ ప్రతులలో క్యాన్సర్ యొక్క లక్షణాలు, చికిత్సలు వగైరా వివరాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జె సి ఐ అమలాపురం అధ్యక్షురాలు శ్రీవాణి వాడ్రేవు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్