ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సత్యానందం మంగళవారం అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ హరీష్‌ను సాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీని కోరారు. వీరివెంట జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకట సుబ్బారావు, వెంకట రామారావు పాల్గొన్నారు.