కూటమి ప్రభుత్వం ఉద్యమించాలి

59చూసినవారు
కూటమి ప్రభుత్వం ఉద్యమించాలి
ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు కూటమి ప్రభుత్వం ఉద్యమించాలని కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర రావు శనివారం పిలుపునిచ్చారు. అమలాపురం మండలం బండారులంకలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో పార్టీని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లి, ప్రజా వ్యతిరేక సమస్యలపై నిత్యం పోరాడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్