అనపర్తిలో బాల కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు

60చూసినవారు
అనపర్తిలో బాల కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు
అనపర్తి జూనియర్ సివిల్ కోర్టులో శుక్రవారం బాల కార్మికుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మజ్జి వంశీకృష్ణ పాల్గొని బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరిత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, గొలుగూరి బుల్లి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్