అనపర్తిలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

80చూసినవారు
క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. తాడి రామ గురెడ్డి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బిక్కవోలు, అనపర్తి మండలాల పీఎమ్‌పీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనపర్తిలో మంగళవారం క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. అందరం ఏకమవుదాం.. క్యాన్సర్‌ను అరికడదాం అని నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్