మామిడాడ: కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయానికి కృషి చేయాలి

53చూసినవారు
కూటమి బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో బుధవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి నేత చింతల రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఓటర్ ని కలిసి పేరాబుత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్