మెళ్ళూరు గ్రామంలో శరవేగంగా సిసి రోడ్ల నిర్మాణం

83చూసినవారు
మెళ్ళూరు గ్రామంలో శరవేగంగా సిసి రోడ్ల నిర్మాణం
బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చొరవతో మెళ్ళూరు గ్రామంలో సుమారు 28 లక్షల రూపాయలతో సి. సి రోడ్ల నిర్మాణం జరుగుతుందని సర్పంచ్ పెద్దిరెడ్డి సత్యసాయి రామ్ శనివారం తెలిపారు. అనంతరం సర్పంచ్ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్