గొల్లల మామిడాడలో రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

67చూసినవారు
గొల్లల మామిడాడ ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రథసప్తమి సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని సూర్యనారాయణ మూర్తి ఆలయం వద్ద మంగళవారం స్వామివారి రథోత్సవాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు.

సంబంధిత పోస్ట్