ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం: మంత్రి

65చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 4000 రూపాయలు సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు సూచనల మేరకు పింఛన్ల పంపిణీలో నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్