టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం అమలాపురం హౌసింగ్ బోర్డ్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ మినీ మహానాడు జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొని మినీ మహానాడును విజయవంతం చేయాలని కోరారు.