అంబాజీపేట: టీడీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి

64చూసినవారు
టీడీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తనకు తెలియకుండా కొంతమంది నాయకులు అధిష్టానానికి నలుగురు పేర్లను పంపించడంపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం మాట్లాడుతూ. అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో గతంలో కొన్ని పదవుల పంపకాలను అందరికీ ఆమోదయోగ్యంగా చేశామని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్