బాల బాలాజీ ఆలయ ఆదాయం వివరాలు

77చూసినవారు
బాల బాలాజీ ఆలయ ఆదాయం వివరాలు
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారిని శనివారం అధిక భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధి లో ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 1, 82, 000 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి మాధవి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్