అమలాపురంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

57చూసినవారు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు సైనికులకు మద్దతుగా కూటమి నేతలు శుక్రవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ మాదుర్, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్