దేవరపల్లి: భూ రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

73చూసినవారు
దేవరపల్లి: భూ రీసర్వేను రైతులు  సద్వినియోగం చేసుకోవాలి
దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో భూ రీసర్వే గ్రామసభ శనివారం నిర్వహించారు. తహసిల్దారు కే. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రైతులంతా రీ సర్వే ప్రాజెక్టులో తమ భూ సమస్యల సర్వే నంబర్లు తప్పులుంటే నమోదు చేయించుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ డేగపాటి జ్యోతి రాణి, వీఆర్వోలు పద్మ, రాంబాబు, సర్వేయరు భారతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్