గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆలయంలో పునర్నిర్మాణం జరిగింది. గౌరీపట్నం పి హెచ్ సి హెల్ప్ సెంటర్ డాక్టర్ జె సతీష్ వారి నేతృత్వంలో గురువారం ఉదయం 6 గంటల నుండి మెగా ఉచిత హెల్ప్ క్యాంపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సిబ్బంది ఈ విధంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.