దేవరపల్లి: విద్యార్థులలో ఆసక్తిని పెంచడానికి ఓరుగామి కళ

81చూసినవారు
దేవరపల్లి: విద్యార్థులలో ఆసక్తిని పెంచడానికి ఓరుగామి కళ
దేవరపల్లి భాష్యం స్కూల్, పల్లంట్ల ఎంపిపి స్కూల్ ప్రాంగణాల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ లకు ఒరుగామి నిపుణురాలు పి. గన్నవరం మెయిన్ స్కూల్ ఉపాధ్యాయురాలు బి. చిట్టితల్లి అతిథిగా విచ్చేసి కేవలం కాగితపు మడతలతో పక్షులు, జంతువులు, అక్షరాలు, నంబర్స్, వివిధ టోపీలు వంటి ఆకృతులను సులువుగా తయారుచేసే విధానం నేర్పించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేసారు.

సంబంధిత పోస్ట్