ఎమ్మెల్యే మద్దిపాటిని కలిసిన దేవరపల్లి తహశీల్దార్

68చూసినవారు
ఎమ్మెల్యే మద్దిపాటిని కలిసిన దేవరపల్లి తహశీల్దార్
దేవరపల్లి తహశీల్దార్‌గా ఇటీవల ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన రాజ్యలక్ష్మీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండలంలోని ప్రజలకు రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్