ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా నల్లజర్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొననున్నట్లు ఆదివారం తెలిపారు. జిల్లాస్థాయి అధికారులందరూ సోమవారం యధావిధిగా రాజమండ్రి కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రజలు కలెక్టరేట్‌కు రావలసిన అవసరం లేదని చెప్పారు.