గోపాలపురం: వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

70చూసినవారు
గోపాలపురం: వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే
ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులతో వైఎస్ఆర్సీపీ రిజనల్ సమావేశం గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి తానేటి వంటి ఆధ్వర్యంలో కాకినాడలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజా పక్షాన పోరాటాలు చేయాలని తీర్మానాలు చేశారు. రైతులకు అండగా నిలబడి రైతుల సమస్యలు కోసం పోరాటం చేయాలని అన్నారు. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం, జిల్లా అధ్యక్షులు వేణు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్