గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుక్క పవన్ కుటుంబ సభ్యులను గోపాలపురం నియోజవర్గ ఇన్‌ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు గురువారం పరామర్శించిచారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకోవాలని లక్ష్యంగా పదివేల ఆర్థిక సహాయం, బియ్యం ప్యాకెట్స్ వారి కుటుంబానికి అందించి ఆర్థిక భరోసా కల్పించారు.