గోపాలపురం: ఉప్పరగూడెంలో వెలగని వీధి దీపాలు

57చూసినవారు
గోపాలపురం మండలం ఉప్పరగూడెం గ్రామంలో గత వారం రోజుల నుంచి వీధిలైట్లు వెలగడం లేదని చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, వృద్ధులు బయటకు రావడానికి భయం వేస్తోందని చెబుతున్నారు. ఊరంతా అంధకారంగా మారింది. వీధిలైట్లు వెలగడం లేదని స్పందించని పంచాయతీ సిబ్బంది, శుక్రవారం సాయంత్రం ఆ అంధకారంలోనే పంచాయతీ సిబ్బంది వారు ఇంటి పన్ను, కొళాయి పన్ను బకాయిలను చెల్లించాలని సమాచారాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్