గోపాలపురం: దేవరపల్లిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

84చూసినవారు
గోపాలపురం: దేవరపల్లిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
మండల కేంద్రమైన దేవరపల్లిలో రెండు ద్విచక్ర వాహనాల ఢీ కొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు గ్రామంలో వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పి మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యయి. స్థానికులు క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్