తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో డీఎల్పిఓ అమ్మాజీ ఆకస్మిక శనివారం పర్యటించారు. తాళ్లపూడి స్పెషల్ ఆఫీసర్ అమ్మజీ గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. అనంతరం అసంతృప్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రారంభం గానీ గృహాలను త్వరగతిన ప్రారంభించాలని ఆమె కోరారు.