శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి

57చూసినవారు
అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాజెక్టు సందర్శించి జల వనరులు శాఖ అధికారులను ప్లoజ్ పూల్, స్టీల్ సిలిండర్లు, కొండ భాగం, నీటి సామర్థ్యం, నిల్వలపై ఆరాతీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్