పెరవలి: పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న బూరుగుపల్లి

58చూసినవారు
పెరవలి: పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న బూరుగుపల్లి
పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారిని నిడదవోలు టీడీపీ ఇన్ ఛార్జ్, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు శుక్రవారం దర్శించుకున్నారు. పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలపై గ్రామ దేవత పోలేరమ్మ దివ్య ఆశీస్సులు ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్