దేవరపల్లి 33కేవీ/ 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మెయింటెనెన్స్ నిమిత్తం దేవరపల్లి, బంధాపురం, అచ్చియ్యపాలెం గొల్లగూడెం గ్రామాలకు ఉదయం 8: 00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ నాలుగు పీటర్ల గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా నిడదవోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ అప్పారావు తెలిపారు.