జగ్గంపేట: జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ ర్యాలీ

72చూసినవారు
జగ్గంపేట: జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ ర్యాలీ
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పూజ, డాక్టర్ మురళీ ఆద్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. వైద్య సిబ్బంది అందరితో కలిసి రాజపూడి గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించి, రాజపూడి కూడలిలో మానవహారం నిర్వహించి, డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్