జగ్గంపేటలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు

62చూసినవారు
జగ్గంపేటలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు
జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు శనివారం కాపు సామాజిక భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించి మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్