విజయవాడ: రాష్ట్ర స్థాయిలో సత్తాచాటిన శ్రీఅమృత హైస్కూల్ చిన్నారి

69చూసినవారు
విజయవాడ: రాష్ట్ర స్థాయిలో సత్తాచాటిన శ్రీఅమృత  హైస్కూల్ చిన్నారి
విజయవాడలో విశ్వం ఎడ్యూటెక్ వారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ అబాకస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్టం నలుమూలల నుండి 2000 మంది విద్యార్థులు పోటీ చేసారు. ఈ పోటీల్లో జగ్గంపేటకి చెందిన శ్రీ అమృత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎస్. లాస్య శ్రీ సీనియర్ విభాగంలో మూడవ బహుమతి గెలుచుకున్నారు అని స్కూల్ అధినేతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్