సకాలంలో విధులకు వస్తున్నారా

79చూసినవారు
సకాలంలో విధులకు వస్తున్నారా
పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? ఎన్ని గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెత్త సేకరణకు సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయా? అంటూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన
ఆరా తీశారు. గురువారం ఉదయం 5: 30 గంటలకే ఆమె మస్తర్ కేంద్రాలకు వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. పదో సర్కిల్ పరిధిలోని చిన్న మార్కెట్ ప్రాంతంలో ఉన్న మస్తర్ కేంద్రం వద్ద రికార్డుల పరిశీలించారు.

సంబంధిత పోస్ట్