పేదలకు కళ్ళజోళ్ళు పంపిణీ

69చూసినవారు
పేదలకు కళ్ళజోళ్ళు పంపిణీ
కాకినాడ లయన్స్ క్లబ్ హాల్ లో బాదం బాలకృష్ణ క్లాత్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా 78 మందికి కాకినాడ లో గురువారం పేదవారికి కళ్ళజోళ్ళు, బట్టలు పూర్వపు జిల్లా గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వర్రావ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా అనేకమందికి సేవలందించారని, భవిష్యత్తులో మరింత మందికి సేవలు అందించడం జరుగుతుందన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్