అగ్ని ప్రమాదాలు తదితర విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అగ్నిమాపక సిబ్బంది సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై మాక్ డ్రిల్ ద్వారా ఉద్యోగులకు వివరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు.