ఢిల్లీలోని బిజెపి పార్టీ విజయం సాధించడంతో కాకినాడలో బిజెపి నాయకులు శనివారం సాయంత్రం సంబరాలు నిర్వహించారు కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహదారిపై వెళ్తున్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత బిజెపి మరల అధికారం రావడంతో వ్యక్తం చేశారు. ఢిల్లీలో 47 అసెంబ్లీ సీట్లు రావడం అఖండ విజయం అని అన్నారు.