కాకినాడ: ఉపాధి హామీ పధకం పనులను ముమ్మరం

52చూసినవారు
కాకినాడ: ఉపాధి హామీ పధకం పనులను ముమ్మరం
కాకినాడ జిల్లాలో రానున్న 45 రోజుల పాటు అధిక సంఖ్యలో కూలీల హాజరుతో ఉపాధి హామీ పధకం పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులనుఆదేశించారు. కాకినాడలోబుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ డ్వామా, పంచాయితీరాజ్ అధికారులు, యండిఓలతో సమావేశం నిర్వహించి జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ ఉపాధి హామీ పధకం పనుల పురోగతిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్