ఆప్కాస్ రద్దు ని ప్రభుత్వంఉపసంహరించుకోవాలని గ్రాడ్యుటెట్ ఎమ్మెల్సీగా డివి. రాఘవుల డిమాండ్ చేశారు. కాకినాడ కచేరిపేటలో ఉన్న సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగ్రాడ్యుటెట్ ఎమ్మెల్సీగా డివి. రాఘవులకే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.