కాకినాడ: పట్టభద్రులకు షరీఫ్ గెలుపు ద్వారానే న్యాయం

70చూసినవారు
ఉభయగోదావరి జిల్లాల పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గెలుపు ద్వారానే పట్ట బద్రులకు న్యాయం జరిగిందని దళిత నాయకులు కామేశ్వరరావు, సతీష్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్వతంత్రంగా పట్టభద్రులు స్థానానికి పోటీ చేస్తున్న షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్