కాకినాడ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

78చూసినవారు
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము శనివారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణను ఇంకుడు గుంతలు తవ్వి, పరిసరాలు శుభ్రపరచి, మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్